ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కీలక ప్రకటన


రాష్ట్రంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుపేద కుటుంబాలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం అందించనున్న తాజాగా ప్రకటించింది. 67,92,153 మంది అర్హులైన అంత్యోదయ, ప్రాధాన్యతా, వికలాంగులు, ఒంటరి నిరుపేద వర్గాలకు అర్హులైన రేషన్ కార్డ్ హోల్డర్లకు చౌక ధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పొందవచ్చని సర్కారు తెలిపింది.