యూనియ‌న్ బ్యాంక్‌లో 606 ఉద్యోగాలు


 యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 23వ తేదీతో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుంది. బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎమ్‌సీఈ, గ్రాడ్యుయేష‌న్, సీఏ విద్యార్హ‌త‌ల‌తో పాట ప‌ని అనుభ‌వం ఉన్న వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు కోసం, పూర్తి వివ‌రాల‌కు కోసం https://www.unionbankofindia.co.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.