టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమా నుంచి 'రఘునందన' వీడియో సాంగ్ రిలీజైంది. థియేటర్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా. మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లోని డైలాగ్ బిట్ కు తమ అభిమాన హీరోల సీన్స్ జోడిస్తూ ఫ్యాన్స్ వీడియోలు ఎడిట్ చేసిన విషయం తెలిసిందే.