UPSC పరీక్షలో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా 19వ ర్యాంకు సాధించారు రాజస్థాన్‌కు చెందిన లఘిమా తివారీ. ఆమె పరీక్ష కోసం స్టాటిక్ సెషన్లు, జనరల్ స్టడీస్ పై వీడియోలు చూసేవారట. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ.. గత విజేతల అనుభవాలు, ప్రిపరేషన్‌లో సమస్యలను తెలుసుకొని సిద్ధమయ్యారట. విజయానికి కోచింగ్ ముఖ్యమేమీ కాదని తివారీ నిరూపించారు.