పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానంలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ కోరారు. కాగా, ఈ నెల 13న జీరో అవర్ సమయంలో సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ చాంబర్‌లో దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారకులైన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.