సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళులాంటివని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి సోమవారం తలుపుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సర్వసభ్య సమావేశంలో అన్నారు. గడిచిన నాలుగునర్ర సంవత్సరాల కాలంలో ప్రజాప్రతినిధుల సహకారంతో మరియు అధికారులు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచుకోవడం జరిగిందన్నారు.