శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3, 34, 81, 330


 ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీల ఆదాయాన్ని ఆలయ అధికారులు సోమవారం లెక్కించారు. 32 రోజులకుగాను రూ. 3, 34, 81, 330 నగదు, 418 గ్రాముల బంగారము, 14 కేజీల 660 గ్రాముల వెండి హుండీలలో ఉందని తెలిపారు.