ఉంగుటూరు మండలం నాగవరపాడు గ్రామంలో విక్షిత్ భారత్ సంకల్పయాత్రను ఎంపీడీవో జి ఎస్ వి శేషగిరిరావు మంగళవారం ప్రారంభించారు. ఎంపీడీవో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2047 లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చే సందేశాన్ని, సంకల్ప ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ స్టవ్ పంపిణీ చేశారు