న్యాయమైన తమ కోరికలు ప్రభుత్వం తక్షణమే తీర్చాలంటూ అంగన్వాడీలు సోమవారం పలాస ఆర్డిఓ కార్యాలయంను ముట్టడించారు. ప్రజా సంఘాలతో కలిసి అంగన్వాడి కార్యకర్తలు తమ కోరికలు వెంటనే తీర్చాలని లేదంటే, ఉదృతం చేస్తామని ఆర్డీవోకు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ కోరికను తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగాలు తమ పాత్రను పోషించాలని వారు కోరారు.