అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారించాలని ఇచ్చాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాస్పత్రి చక్రవర్తి రెడ్డి అన్నారు. ఈమేరకు సోమవారం ఇచ్చాపురం తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ. అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కో ఆర్డినేషన్ సభ్యులు అలిమ్ ఖాన్, యుగంధర్, వీరాస్వామి పాల్గొన్నారు.