![]() |
జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ |
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈనాడు రిపోర్టర్ వెంకటేశ్వరరావు పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ కు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ సాయిబాబా పట్టణ అధ్యక్షులు కేవీ ప్రసాద్ ఉపాధ్యక్షులు ఎస్. కృష్ణమోహన్,ఎలక్ట్రానిక్ మీడియా కోసాధికారి ఏబీఎన్ వర్మ,జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమూర్తి,ఆదిత్య బాబి తదితరులు పాల్గొన్నారు