ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


 నిడదవోలు పట్టణం వై. యస్. ఆర్. కాలనీ వద్ద రూ. 91. 16 లక్షల వ్యయంతో పూర్తి చేసిన డా. వై. యస్. ఆర్. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలనేది సీఎం జగన్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.