చింతలపూడి టిడిపి ఇంచార్జ్ రోషన్ టిడిపి నేతను కలయిక


 భీమడోలులో చింతలపూడీ నియోజకవర్గం టీడీపీ నూతన ఇన్ చార్జ్ గా నియమితులైన శృంగా రోషన్ కుమార్ బుధవారం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు ను చింతలపూడి టిడిపి ఇన్ ఛార్జి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.